Kondariki police antey oka profession matramey kani mari kondarilo okadiki police antey Hero. Ala hero la feel ayye vadi story ney ee Golimaar. Let’s here get the few popular dialogues from Golimaar that written by Puri Jagannath.
1.పది మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావ్, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకా నాకీ పోతావ్
2. నాకు మాత్రం పోలీస్ అంటే హీరోనే సర్
3. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావ్ రా. పైన వున్న ప్రేజర్స్ వల్ల పట్టించుకోము గని, పట్టించుకోటం అంటూ మొదలు పెడితే ఆ దేవుడిని కూడా పట్టుకుంటాం.