Allu Arjun Dialogues

ఫీల్ మై లవ్

ప్రేమించే హక్కు మనకుంది, కానీ లేచిపోయే అధికారం మనకి లేదు. విడిపోవడం బాధే, భరిద్దాం.

ఆయనకీ చంపేంత కోపముంటే,  నాకు చచ్చిపోయేంత ప్రేముంది.

సిగేరేట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు, పోతారు అని చెప్పినప్పుడు. నాలాంటోడు నన్ను గెలకొద్దు, చస్తారు  అని చెప్పొకపోతే ఎలా

నువ్వు ఒంటరిగా వున్నప్పుడు,  ఎవరు నిన్ను చూడట్లేదని నీకు తెలిసినప్పుడు. నువ్వెంటో అది నీ క్యారెక్టర్

రేస్ లో నన్ను అందుకోడానికి నేను రన్నర్ని కాదు,  రేస్ గుర్రాన్ని

మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి,  కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు

నేను తెలుగు భాష లెక్క  ఆడ వుంటా ఈడ వుంటా.

పబ్బుల్లో వాగించే  డీజేని కాదుర,  పగిలిపోయేలా వాగించే డీజేని.

క్యారెక్టర్ వదిలేయడం అంటే, ప్రాణాలు వదిలేయడమే.  చావు  రాకముందు చచ్చిపోవడమే.

నిజం చెప్పే అప్పుడే భయం వేస్తుంది, చెప్పకపోతే ఎప్పుడు  భయం వేస్తుంది.

పుష్ప… పుష్ప రాజ్…  నీ యవ్వ తగ్గేదేలే