నీ ప్రేమ ఎదురు అవడం వరం.  కాని అందుకోవడం మాత్రం ఒక యుద్ధం.

గల్లీ లో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవడికే ఒక రేంజ్ ఉంటది.

ఆడదాని వంటి మీద చెయ్యి వేస్తె, నరకాల్సింది వేలు కాదు.. తల.

కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్.

నేను యముడి రూపంలో వచ్చిన  రెబెల్.

ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మనలో మేటర్ ఉండాలి.

టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే  ఎలా ఉంటాదో తెలుసా.  అలా ఉంటది నేను గుద్దితే

జీవితంలో ఎప్పుడు ఎవడిని తక్కువ అంచనా వెయ్యకు.  ఎవడిలో ఎంత దమ్ము ఉందో వాడికే తెలుసు.

ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పాను అమ్మ

Trust no one. Kill anyone.  Be only one.