ఈ అడవి నాదే, వేట నాదే. చిరుత. - చిరుత

ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. వంద మందిని ఒకే సారి పంపు..  లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండ చూస్కో. - మగధీర

లవ్ కొంత కాలమే బాగుంటుంది. ప్రేమించే కాలం ఎక్కువ అయ్యేకొద్ధి ప్రేమ తగ్గిపోతుంది. - ఆరెంజ్

నువ్వు అరుస్తే అరుపులే,  నేను అరుస్తే మెరుపులే. - రచ్చ

ఏరియానీ బట్టి మారడానికి  ఇది క్లైమేట్ కాదు  Courage! - నాయక్

నేను చచ్చే రకం కాదు చంపే రకం. - తూఫాన్

యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే.  దీనెమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. - ఎవడు

వేట ఎలా ఉంటాదో నేను చూపిస్తాను. మొదలు పెట్టాక పూర్తయ్యేవరకు రిక్వెస్ట్ లు వినపడవు, రియాక్షన్లు కనపడవు. Only Resound - బ్రూస్ లీ

నీ స్నేహితుడెవరో తెలుస్తే  నీ క్యారెక్టర్ ఏమిటో తెలుస్తుంది,  నీ శత్రువెవరో తెలుస్తే  నీ కెపాసిటీ ఏమిటో తెలుస్తుంది. - ధృవ

అందరికి సౌండ్ వినపడుద్ది, నాకు సౌండ్ కనపడుద్ది.  అందుకే ఊర్లో అందరు మనల్ని సౌండ్ ఇంజనీర్ అంటారు. - రంగస్థలం

సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగడేరా. - వినయ విధేయ రామ

భీమ్, ఈ నక్కల వేట ఎంత సేపు? కుంబస్థలన్ని బద్ధల కొడదం పద. - RRR