రక్తంతో రాసిన కధ ఇది, సిరాతో ముందుకు తీసుకెళ్లలేం. ముందుకెళ్ళలంటే మళ్ళి రక్తాన్నే అడుగుతుంది.

కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు, ఉద్దరించడానికి. అక్కడ పడే పీనుగులు కూడా పనికి వస్తాయి, కావాలంటే రాబందులను కూడా అడుగు.

Violence… Violence… Violence!  I don’t like, I avoid.  But Violence likes me! I can’t avoid.

బిజినెస్ చేద్దామా.  Offer closes soon.

History Tells Us The Powerful People Come From Powerful Places. History Was Wrong. Powerful People Make Places Powerful.

He is the biggest criminal, He is the biggest businessman, and This is the biggest national issue.

నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు.  నాతో దుష్ముని ఎవ్వడు తట్టుకోలేడు.