నీ ప్రేమ ఎదురు అవడం వరం.  కాని అందుకోవడం మాత్రం  ఒక యుద్ధం.

పుట్టుక నుంచి చావు దాకా  ఏ రోజు ఏం జరుగుతుందో  నాకు తెలుసు.

నేను జూలియట్ ని,  నాతో ప్రేమలో పడితే చస్తావు.

వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైపు కాదు.

విధిని ఎదిరించి ప్రేమ గెలవ కలద? మన రాకె ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించింద? ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుంద? I Love You

ప్రేమకి విధికి మధ్య జరిగే యుద్ధమే రాధే శ్యామ్.

మనం ఆలోచిస్తున్నాం అని బ్రమాపడుతామ్, మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి.