నేను మిమ్మల్ని లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకోవడంలేదు, పెళ్లి చేసుకుని లవ్ చేద్దాం అనుకుంటున్నా. - అభినేత్రి

ఈ ప్రపంచం లో వున్నా అమ్మాయిలందరు  నా సిస్టర్స్ ఒక్క నువ్వు తప్ప.  Because I am in LOVE with YOU.  - ఏ మాయ చేసావే

నిన్ను మీ నాన్న ఎలా చేసుకున్నాడో నాకు తెలియదు గాని,  నేను మాత్రం మీ అమ్మలా చూసుకుంటా. I Love You.  - రా రా కృష్ణాయ్య

నా ప్రేమను చాపల పరిస్తే ఏ భూమి సరిపోదు, నీళ్ళల్లో కలిపితే సముద్రాలూ ఇంకిపోతాయి, శివుడు విషాన్ని దాచినట్టుగా, గుండెల లోతుల్లో దాచుకున్ననూ.  - అందాల రాక్షసి

పది నెలలు మోసి కన్న మీ అమ్మకి నువ్వు సొంతం అయితే,  ఇన్నాళ్ళుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతం.  - జాను

ఒక్క అవకాశం ఇస్తావా,  జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. - మిర్చి

నువ్వు ద్వేషించినా ప్రేమిస్తాను,  నువ్వు ఇష్టపడకపోయినా ప్రేమిస్తాను. - చెలియా

కొందర్ని చూస్తే వెనక నడవాలి అనిపిస్తుంది. కొందర్ని చూస్తే పక్కన నడవాలి అనిపిస్తుంది.  కాని నిన్ను చూస్తే నీ చేయి పట్టుకుని నడవాలి అనిపిస్తోంది. I LOVE U FOREVER AND EVER AND EVER