Bhaagamathie Dialogues

Bhaagamathie Movie Diaogues Lyrics in Telugu with Images

1. కాళంగి ప్రాంతాన్ని తన వేలి చివరలతో ఏలిన రాణిరా ఈ భాగమతి.

2. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా? భాగమతి అడ్డా.

3. లెక్కలు తేలాలి, ఒక్కడ్ని పోనివ్వను.