Cast & Crew:
Hero & Heroine : Ram Pothineni & Krithi Shetty
Director : N.Linuswamy
Music Director : Devi Sri Prasadh
Producer : Srinivasaa Chitturi
1. పాన్ ఇండియా సినిమా చూసుంటారు, పాన్ ఇండియా రౌడీస్ ని చూసారా.
2. My dear gang stars వీలైతే మారిపొండి, లేకపోతే పారిపోండి, ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్.
3. ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చిన వాడిని కొట్టడం కాదు, వెతుక్కుంటు వెళ్లి కొట్టడం.
4. ఆట బానే ఉంది ఆడేద్ధం.
5. తుపాకీ నుంచి బుల్లెట్ బయటకి వస్తే దాన్ని ఎవరూ ఆపలేరు.
6. మనిషాన్నోడో ఒకటి బలం తో బతకాలా, లేదా భయం తో బతకాలా.
7. వంటి మీద యూనిఫాం లేకపోయినా రౌండ్ థి క్లాక్ డ్యూటీ లో ఉంటాను.
8. ఇక్కడ వినపడల్సిన ఒకే ఒక్క పేరు అది గురు రా.
9. ఈ ఊరికి పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు.ఆపరేషన్ స్టార్ట్.
10. నేను ఈ ఊర్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నిద్ర సరిగా పడుతున్నట్టు లేదు కళ్ళు ఎర్రబడ్డాయ్,కళ్ళ కింద నల్లగా ఉంది.స్ట్రాంగ్ స్లీపింగ్ టాబ్లెట్ రాసిస్త అంత సెట్ అయిపొద్ధి.
11. ఒక చెట్టు మీద నలబై పావురాలు ఉన్నాయి.అందులో ఒక్క పావురాన్ని కాలిస్తే ఎన్నుంటాయి? అన్ని ఎగిరిపోతాయి.