Vakeel Saab Dialogues in Telugu

Vakeel Saab Dialogues Lyrics in Telugu with Images

3 years taravata malli fans muduki malli Vakeel Saab ga Power Star Pawan Kalyan reentry istunnaru. Anduloni konni best dialgoues.

1. కోర్ట్ లో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడం తెలుసు.

Courtlo vadinchadam telugu coat tesi kottadam telusu - vakeel saab dialgoue

2. రాముడు అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటాడు. చూడ్డానికి భక్తుల మనసుకే కష్టంగా ఉంటుంది.

3. ఏ జనం కోసం తాను అన్ని పోగొట్టుకున్నాడో, అదే జనం మాట మీద నిలబడలేకపోయారు.

4. మీరు రైజ్ చేసిన పాయింట్స్ నాలో కొత్త ఆలోచనలు కలిగేలా చేసాయి.

meru raise chesina points naalo kotta alochanalu

5. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు. బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి.వాళ్ళు నాకోసం వున్నా లేకపోయినా, నేనెప్పుడూ వాళ్ళకి అండగానే వుంటాను.

6. నేను పైసల కోసం పని చేసే లాయర్ ని కాదు, జనం కోసం నిలబడే వకీల్ ని.

7. ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు. మనం డిసైడ్ చేసుకునేది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్లే.

8. మీరు అయితే అమ్మాయిలని అడగచ్చు. మేము అయితే అబ్బాయిలని అడగకూడద.

meru itey ammailani adagachhu

9. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు వుంది, ఎదురు తిరిగే ధైర్యం వుంది, తిరగబడే సత్తా వుంది. వాళ్ళు తిరగబడాలి.

10. ఆశతో ఉన్నోడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది.

11. ఓటమి అంటే అవమానం కాదు. గెలుపుకి మరో అవకాశం.

12. ఎన్నాళ్ళైనా… ఎన్నేళ్ళైనాా… నాలో ఆవేశం తగ్గదు, ఆశయం మారదు.