Cast & Crew :
Starring : Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nandita Das, Naveen Chandra
Director : Venu Udugula
Producer : Vijay Kumar Chaganti, Sudhakar Cherukuri
Music Director : Suresh Bobblli
- నీకు నేను అభిమాని అయిపోయా, నాలో ఎదో తెలియని భావోద్వేగం రగులుతోంది. ఈ భావోద్వేగానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు.
2. మా అన్నలు వచ్చిండు సార్, నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్ వాళ్ళు.
3. నీ రాతలో నేను లేకపోవచ్చు కానీ నీ తల రాతలో మాత్రం ఖచ్చితంగా నేనే ఉంటా.
4. ఇక్కడ రాత్రి ఉండదు పగలు ఉండదు, ఉన్నదల్ల ఊపిరికి ఊపిరికి మధ్య ఊపిరి సలపనరితే యుద్ధం మాత్రమే.
5. రక్తపాతం లేనిది ఎక్కడ మనిషి పుట్టుకలోనే ఉంది.
6. ఈ తుపాకీ గొట్టంలో శాంతి లేదు రా.శాంతి ఆడపిల్ల ప్రేమ లో ఉంటుంది.
7. ఈ పూజలు వ్యవస్థలు మనిషిని మనిషిని నమ్మించి మోసం చేసుకోవడానికి ప్రేమ పనికొస్తుంది.
8. ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది.కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది .