1.ప్రేమంటె ఒక కాంప్రమైస్ కాదు. ప్రేమంటె ఒక సాక్రిఫైస్. ప్రేమలో దైవత్వం ఉంటుంది. అవి ఏమి నేకు అర్ధం కావు.

2.ఈ ప్రపంచంలో నిస్వార్ధమైనది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు ఓ సునామినే రేపగలవు.

3. I am not the Regular Indian

4. నా గుండెకు తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెల్వకుండా ఉండాలి అంటే, ఫిజికల్ గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి.

5. I wanted to be this World Famous Lover.

6. Were you born beautiful or you grew up to be beautiful?

7. ఎవరు ఏది ప్రేమిస్తారో అది వారికి దొరకాలి
