Best Tholi Prema Dialogues in Telugu

tholi prema dialogues lyrics in telugu with images

1. మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లిన, మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం.

మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లిన

2. కలగా నా జీవితంలోకి వచ్చావ్. కలగంటున్నప్పుడు వెళ్లిపోయావ్. మళ్ళీ ఇలా మెరిశావ్. కలో నిజమో అర్ధం కావడంలేదు.

3. జ్ఞాప‌కాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పటికీ మనతోటే ఉంటాయి. మోయక తప్పదు.

జ్ఞాప_కాలు చెడ్డవైనా మంచివైనా

4. మనతో కొందరుప్రేమను నటిస్తారు. ఇంకొందరు కోపాన్ని నటిస్తారు. కానీ కోపాన్నిచూపేవారు ఎక్కువ ప్రేమిస్తారు.

5. దేవుడికే క్యాస్ట్ లేనప్పుడు. ఆఫ్ట్రాల్ మనమెంత అంకుల్.

6. అమ్మాయిలకు ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్. ఇష్టపడి చేస్తే ఫ్లర్టింగ్.

అమ్మాయిలకు ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్

7. మీకు ఐ లవ్ యూ చెప్పించుకోవడంలో కిక్ ఉంటే. మాకు తిప్పించుకోవడంలో కిక్కుంది.

8. అప్పుడెప్పుడో నిన్ను వదిలేసి వచ్చాననుకున్నాను. కానీ ఇప్పటివరకు నిన్ను మోస్తూనే ఉన్నాను.

అప్పుడెప్పుడో నిన్ను వదిలేసి వచ్చాననుకున్నాను

9. మనుషులం అంకుల్ ప్రేమ గుర్తుండదు. తప్పు ఒకటే గుర్తుంటుంది.

10. అప్పుడప్పుడు నన్ను రామున్నిఅనుకోమన్నావ్. అట్లీస్ట్ ఇప్పుడైనా నా సీతావు అవుతావా.

11. నచ్చడం, ప్రేమించడం ఒకటి కాదు.

12. తనతో ఐ లవ్ యూ చెప్పించుకోడానికి నేను పడ్డ కష్టం, ఆ రోజు తోట రాముడు రాకుమారి కోసం కూడా పడిఉండడు.

తనతో ఐ లవ్ యూ చెప్పించుకోడానికి నేను పడ్డ కష్టం