Gargi Movie Dialogues in Telugu

gargi dialogues lyrics in telugu

Cast & Crew
Starring : Sai Pallavi, Kaali Venkat, Aiswarya Lekshmi
Director : Gautham Ramachandran
Music Director : Govind Vasantha

1. టైమ్, రాత, విధిని అన్నిటిని నమ్ముతావు అమ్మ. కానీ నన్ను మాత్రం నమ్మవు.

time ratha vidhi anitini mathram nammuthavu

2. ఒకటి నేను మగ పిల్లడిని కాదుగా ఆడపిల్లని.

Okati nenu magapilladini kadhu ga adapillani

3. గార్గి నువ్వు ఎవరి కూతురివి నువ్వు ఇలాంటి వాటికి భయపడచ్చ. ఒక్క నిమిషం నాన్నని తలచుకో ధైర్యం అదే వస్తుంది.

gargi nuvu ilanti vatiki bayapadacha

4. ఎదో తప్పు అనిపిస్తుంది మనం ఒక్క అడుగు ముందుకు వేసాం.నాలుగు అడుగు వెనక్కి పోతున్నాం.

edho thappu chesam anipisthundhi

5. కేస్ లేనోడికి ఎదో ఒక రోజు ఎదోనొక కేసు దొరుకుతుంది. కానీ మొత్తం స్టేట్ అంత నీ వైపే చూసేలా ఇలాంటి మీడియా ట్రైలర్ ఉన్న కేసులో accuse ని డిఫైన్ చేసి నువ్వు ఒడిపోయవంటే జీవితం లో నీకు ఒక్క కేస్ కూడా దొరకదు.

case lenodiki edho oka roju edhoka case dhorukuthundhi

6. ఎదో మాకు ఎవరు దొరక్క మీ నాన్నని అరెస్ట్ చేసాము అనుకోకండి. ఫాలో చేసి వాచ్ చేసి కన్ఫర్మ్ చేశాకే అరెస్ట్ చేశాం.

edho evaru dhorakka mi nanna ni arrest chesam