Cast & Crew
Hero & Heroine : Kiran Abbavram, Sanjana Anand
Director : Sridhar Gadhe
Music Director : Manisharma
Producer : Kodi Divya Deepthi
1. వాడు డ్రైవర్ డ్రైవర్ లా ఉండమని, ఈమె డ్రైవర్ డ్రైవర్ లా ఉండమని, ఆకరికి డ్రైవర్ డ్రైవర్ లా ఉండమని అంటే ఎట్టన.
2. పది సార్లు ప్రేమలో ఓడిపోయినా సరే, సిగ్గులేకుండా పదకొండో ప్రేమ కోసం పరితపించే ప్రేమికుల మధ్య బతుకుతున్నాం.
3. Average గా ఉన్న అమ్మాయిల విలువ నాలా కరువు లో ఉన్న వాళ్లకి తెలుస్తుంది కానీ, నీ లా కడుపు నిండి పోయిన వాళ్లకి ఎం తెలుస్తుంది.