Cast & Crew :
Hero & Heroine : Ravi Teja, Divyansha Kaushik, Rajisha Vijayan
Director : Sarath Mandava
Music Director : Sam C S
Producer : Sudhakar Cherukuri
1. ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా, చట్ట ప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను, ఇక పై రామారావు గా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను.
2. అసలు వేట మొదలైంది.
3. ఆయుధం మీద ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం వాడి ఆయుధంలో ఉంటుంది. అయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువుల ఉంటుంది.
4. Criminals will be punished no matter what, even though there is no evidence.
5. నేను లక్కుల మీద, లాటరీల మీద డిపెండ్ అయ్యే వాడిని కాదు. నా వర్క్ మీద డిపెండ్ అయ్యే వాడిని.