Laatti Dialogues in Telugu

laatti dialogues lyrics in telugu with images

Cast & Crew :
Hero & Heroine : Vishal, Sunaina
Director : A Vinoth Kumar
Music Director : Yuvan Shankar Raja
Producer : Ramana, Nandaa

1. తప్పు చేసి తల దాచుకునే పోకిరివి, నీకే ఇంత పొగరు ఉన్నపుడు. ఆ తప్పుని నిలదీసే పోలిసోడిని నాకు ఎంత పొగరు ఉంటుంది.

thappu chesi thala dhachukune pokirivi

2. ఊరికి నువ్వు పోలీస్ గా వచ్చావు, నాకు మాత్రం నువ్వు పోకిరివే.

vuriki nuvu police ga vachavu naku mathram nuvu pokirivey

3. మీ లాంటి వాళ్ళని చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే అది మాకు పై ఆఫీసర్లు ఇచ్చే అర్డర్ కాదురా ఆఫర్.

mi lanti vallani chethiki laatti ichi kottamante adhi maku

4. మన లాఠీ స్పెషలిస్ట్ మురళి వచ్చేశాడు గా.

mana laatti specialist murali vachesadu ga