Kalyanam Kamaneeyam Movie Dialogues

Cast & Crew :
Hero & Heroine : Santosh Soban, Priya Bhavani Shankar
Director : Anil Kumar Aalla
Music Director : Sravan Bharadwaj
Producer : Ajay Kumar Raju P

1. జాబ్ వస్తే ఇంట్లో వాళ్ళు ఇచ్చే వెల్యూనే వేరు భయ్యా జాబ్ తెచ్చుకో.

job  vasthe intlo vallu iche value ney veru

2. ఎవరు నిన్ను నమ్మనప్పుడు నీ మీద ప్రేమ నన్ను నమ్మేలా చేసింది, ఆ. ప్రేమనే మోసం మోసం చేశావు కదా శివ.

evaru ninnu nammanapudu n mida prema nannu nammela chesindhi

3. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆంకుల్, ఇద్దరికీ తప్ప నన్ను ప్రేమించిన శృతికి, నా మన సాక్షికి.

evariki samadhanam cheppalsina avasaram naku ledu uncle,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *