Cast & Crew :
Hero & Heroine : Nithiin, Krithi Shetty, Catherine
Director : M.S Raja Shekhar Reddy
Music Director : Mahatihi Swara Sagar
Producer : Sudhakar Reddy, Nikitha Reddy
1. మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం, లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం, నా సమాధిని పునాది గా వేయటానికి నేను సిద్ధం.
2. నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా పంచ్, వీళ్ళేమో బోయపాటి శ్రీనులా యాక్షన్, ఇప్పుడు నేనేం చెయ్యాలి రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా.
3. వెనక ముందు చూడకుండా నాకే ఎదురు వస్తునవ్, జింక ఎంత పరిగెత్తిన పులి పంజాకి దొరకనంతవరకే.
4. పులి, జింక, తొక్క,తోలు అన్నవంటే బొక్కలో వేసి తొక్కించేస్తా నా కొడకా.
5. రాజప్ప, వీరప్ప, తొక్కప్ప, నా బొంగప్పా ఎవడికైనా ఇదే పనిష్మెంట్.
6. ఈ రాజప్ప మీద గెలవలంటే రాజప్ప అయ్యి ఉండాలి.
7. ఈ జిల్లా కలెక్టర్ గా నా బాధ్యత, ఈ సారి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించడమే.
8. కలెక్టర్ మీద చెయ్యి వేస్తే, గవర్నమెంట్ మీద చెయ్యి వేసినట్టే.
9. సివిల్ సర్వంట్స్ అంటే అందరూ సాప్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు.కానీ ఇన్ బిల్ట్ కమర్షియల్ అమ్మ డైరెక్ట్ యాక్షనే.