Vikram Movie Dialogues In Telugu

Vikram telugu movie dialogues lyrics in Telugu with images

Cast & Crew:
Starring: Kamal Hassan, Vijay Sethupathi, Fahadh Faasil
Director: Lokesh Kanagraj
Music Director: Anirudh Ravichander
Producer: Kamal Hassan, R.Mahendran

1. అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్ని వేటకి వెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది.ఆ లోపు సూర్యాస్తమయం అయితే, సూర్యోదయాన్ని చూసేది ఎవరు అని ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడ ఎప్పుడు అని నిర్ణయించేది ప్రకృతి కాదు, నేను.

Adavi annaka simham,puli,chirutha anni vetaki velthayi.

2. ఒక ముసుగునీ తొలగించలంటే ఇంకో ముసుగు వేసుకున్న వాడి వాళ్లే సాధ్యం.

3. Rules and regulations నాకు లేవు. మీకుంటే will be broken.

Rules and Regulaions naku levu.mikunte will be broken.

4. One man’s revolution is another man’s terrorism.

5. నా సరుకు నాకు దొరికితే మీ గవర్నమెంట్ తో నాకు పని లేదు. నా గవర్నమెంట్ ని నేను తయారుచేసుకోగలను.

Na Saruku Naku doeikithe me government tho naku pani ledhu

6. ఇలాంటి సమయంలో వీరులు అంత తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం.

Ilanti samayamlo virulantha tharachuga heppe mata ento telusa