Karthikeya 2 Dialogues in Telugu

karthikeya 2 telugu dialogues lytics with images

Cast & Crew :
Hero & Heroine : Nikhil Siddhartha, Anupama Parameswaran
Director : Chandoo Mondeti
Music Director : Kaala Bhairava
Producer : Abhishek Agarwal, TG Vishwaprasadh

1.నా కోరికే, నా అర్హత.

na korikey na arhatha

2. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం.

na varaku ranantha varake samasya

3. మనకి కనిపించడం లేదు అంటే, మన కన్ను చూడలేకపోతుందని అర్దం. లేదని కాదు.

manaki kanipinchadam ledhu ante ardham

4. ఇది నా చేతికెందుకొచ్చిందో నాకు తెలియదు, దీని వెనకున్న భాగవతమెంటో కూడా తెలియదు కానీ, నా ప్రమేయం లేకుండా అందులో నా పాత్ర ఉంది, అందుకే దాని ముగింపు కూడా నాతోనే రాసుంది.

idhi na chethikendhukochidho naku telidhu

5. మొక్కంటే రుణం, శేషం ఉంచకూడదు.

mookante runam sesham vunchakudadhu

6. విశ్వం ఒక పూసలదండ
ప్రతీదీ నీకు సంబందమే
ప్రతీదీ నీమీద ప్రభావమే
సౌర కుటుంబం నుండి
సముద్రగర్భం వరకు అంతా ఒక దారమే.

viswam oka pusala dhanda

7. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండి తీరుతుంది. ఒక వేళ సమాధానం లేని ప్రశ్న ఐతే,
సమస్య ప్రశ్నది కాదు … ప్రయత్నానిది.

prathi prasna ki samadhanam vundi thiruthundhi

8. మన చరిత్ర ఎలా బ్రతకాలో మరిచిపోయిన మనకి, ఇలా బ్రతకాలి అని గుర్తు చేస్తుంది.

mana charithra ela brahtakalo marchipoyina manki

9. ఇది నువ్వు ఆపలేని యాగం, నేను సమిధని మాత్రమే, అధ్యం అక్కడ మళ్ళీ మొదలైంది. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే, దానిని పొందగలవు.

idhi nuvu apaleni yagam, nenu samidhani

10. కృష్ణుడు ఒడ్డుని చిన్న విషయం అనుకుంటున్నవా, అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడిన ఒక మహాచరిత్ర.

krishnudi vadduni chinna vishayam anukuntunava

11. ఈ కార్యనికి వైద్యుడైన శ్రీకృషుడు ఎంచుకున్న, మరో వైద్యుడు నువ్వే.

ee karyaniki vaidhyudu ayina srikrishnudu

12. శ్రీ కృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి,మనిషికి నేలకి దూరం చేయద్దు. ఆయన అపర మేదావి
ఉన్నత విలువులతో జన్మ తీసుకుని
ఈ నేలమీద నడిచిన మనిషి

అతను చెప్పిన ధర్మం
మతం కాదు, మన జీవితం.
గీతతో కోట్ల మందికి దరి చూపించిన అతని కన్నా గురువెవరు.
రక్షణ కోసం సముద్రం మద్యలో
ధ్వారకా నగరాన్ని కట్టిన
అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు

చూపుతోనే మనసులోని మాట చెప్పే
అతని కన్నా గొప్ప Psychologist ఎవరు.
వేణుగానంతో గోవుల్ని, గోపికల్ని కట్టి పడేసే
అతని మించిన Musician ఎవరు

విద్యారోగ్యంతో వుండే సూచనలు చెప్పిన
అతనికి మించిన గొప్ప డాక్టర్ ఎవరు

ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన
అతన్ని మించిన వీరుడెవరు.
కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న
అతన్ని మించిన రాజు ఎవరు

హోమయాగాలతో వర్షం తెప్పించిన
అతనికన్నా పకృతిని అర్దం చేసుకున్న Primatologist ఎవరు

Uncontrollable RPM తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే
అతని మించిన కైనెటిక్ ఇంజినీర్ ఎవరు
అతనొక రైటర్, సింగర్, టీచర్, వారియర్,
what not he is everything,
his ora is eternal,
he is more than God to me,
I worship his exelence.

srikrishnudu ani mudhra vesi