God Father Dialogues in Telugu

god father dialogues lyrics with images

Cast & Crew :
Starring : Chiranjeevi, Nayanathara, Salman Khan
Director : Mohan Raja
Music Director : Thaman S
Producer : N.V.Prasadh, Ramcharan, R.B.Choudary

1. వారసత్వం అంటే పదవి కాదు, బాధ్యత.

vaarasatvam ante padavi kadhu badhyata

2. ఇక్కడికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను ,కానీ అతను మాత్రం రాకూడదు.

ikkadaki evaru vachina rakapoyina


3. He is the reason for goddamn thing, kill him.

he is the only reason for goddamn thing

4. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు.

nenu rajakiyam nunchi dhooram ga vunnanu


5. నేను ఉన్నంత వరకు, ఈ కుర్చీకి చెద పట్టనివ్వను.

6. నిన్ను కాపాడ్డనికి ఎవడున్నాడ్రా బచ్చా.