Magadheera Dialogues in Telugu

magadheera dialogues lyrics in telugu

1. నేను నీకు మాటిస్తున్న షేర్ ఖాన్. ఆ రాజా ద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా

nenu neeku mata istunna share khan - magadheera dialogue lyrics in telugu

2. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండ చూస్కో.

lekka ekkuvaina parledhu takkuva kakunda chusuko - magadheera dialogue lyrics in telugu

3. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. వంద మందిని ఒకే సారి పంపు.

okkokadini kadhu share khan vanda mandhini okesari rammanu - magadheera dialogue lyrics in telugu

4. నేను కావాలి అనుకున్నది నాకు దక్కి తీరాలి, లేకపోతె ఎవరికీ దక్కనివ్వను.

nenu kavalanukunnadhi naku dakki teerali - magadheera dialogue lyrics in telugu

5. మీరిద్దరూ కలుసుకున్నప్పుడు ప్రకృతి సంకేతాలు ఇస్తుంది. పక్షులు మీకు దూరం గ ఎగిరిపోతాయి, ఎర్రగా మండే సూర్యుడు నల్లబడిపోతాడు, భైరవ మండే అగ్నిగుండం ల కనిపిస్తాడు.

bhairava monday agni gundamla kanipistadu - magadheera dialogue lyrics in telugu