1. మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే. ఆ సింహాసనానికి నాలుగు కాళ్ళు.
2. అజ్ఞానం గూడు కట్టిన చోటే, మోసం గుడ్లు పెడుతుంది.
3. న్యాయ వ్యవస్థ కూడా తన కాళ్ళ మీద నుంచుని, ఆ గుర్రానికి కళ్లెం అయినప్పుడే ఇది అసలైన రిపబ్లిక్.
4. వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు, అందరు కరప్ట్.
5. ప్రజలే కాదు, సివిల్ సర్వెంట్స్, కోర్టులు కూడా ఆ రులెర్స్ కి బానిసలులాగానే బ్రతుకుతున్నారు.
6. సమాజంలో తిరిగే అర్హతలేని గూండాలు, పట్ట పగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తెస్తుంటే. కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి.
7. రాక్షసులు ప్రపంచమంతటా ఉన్నారు రా. కాని వాళ్ళని వ్యవస్థ పోషిస్తుందా శిక్షింస్తుందా అనేదే తేడా.