Michael Movie Dialogues in Telugu

Cast & Crew :
Starring : Sandeep kishan, Divyansha kaushik, Gautham vasudev Menon, Vijay Sethupathi
Director : Ranjith jeyakodi
Music Director : Sam C. S
Producer : Bharath Chowdary, puskar Ram Mohan Rao

1.వేటాడటం రాని జంతువులే వేటాడే, నోటికి చిక్కుతాయి మైఖేల్.

వేటాడటం రాని జంతువులే వేటాడే, నోటికి చిక్కుతాయి మైఖేల్.

2.వెంటాడి ఆకలిని తీర్చుకోవడానికి, వేటాడటం తెలియాల్సిన పని లేదు మాష్టర్.

వెంటాడి ఆకలిని తీర్చుకోవడానికి, వేటాడటం తెలియాల్సిన పని లేదు మాష్టర్.

3.మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం మైఖేల్.

మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం మైఖేల్.

4. నేను మనిషిగానే ఉంటాను మాష్టర్, దేవుడు అవ్వాలనే ఆశ లేదు.

నేను మనిషిగానే ఉంటాను మాష్టర్, దేవుడు అవ్వాలనే ఆశ లేదు.