Cast & Crew :
Starring : samantha, varalaxmi Sarathkumar, Unni Mukundan
Director : Haresh Narayn, k. Hari Shankar
Music Director : Manisharam
Producer : sivakenka Krishna prasadh
1. నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుడులు వినిపించాయ, బిడ్డని కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది.
2.యశోద ఎవరో తెలుసు కదా, ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి.
3.నీకు కావాల్సింది డబ్బు, వాళ్ళకి కావాల్సింది బిడ్డ.
4.మొన్న ఢిల్లీలో జరిగింది, ఇవాళ గల్లిలో జరిగింది, ఎం పీకుతారు అనుకుంటున్నారా.