Ashoka Vanamlo Arjuna Kalayanam

Ashoka Vanamlo Arjuna Kalayanam Telugu dialogues lyrics with images

Cast & Crew:
Hero & Heroine: Vishwak Sen&Rushkar Dhilion
Director: Viday Sagar Chinta

1. ఇప్పుడు మిస్ అయితే లైఫ్ లాంగ్ మిస్ అయిపోతనేమో అని భయమేస్తే, She is the One.

2. నాకు ఇప్పుడు 33 ఇంకో మూడేళ్లు పోతే 36 వస్తాయి. ఏ 36 యేళ్లు వస్తె పెళ్లి చేసుకోకూడద క్రైమా తీసుకెళ్ళి జైళ్లో వేస్తారా నన్ను.

3. గోదారోల్లమండీ ఎది పెట్టిన మర్యాదగానే పెడతాం.
మేము తెలంగాన్నోల్లోం మాకు మర్యాద ఒక్కటే సరిపోదు మటన్ కూడా కావలె.