1. ప్రేమించడానికి reason ఉండకూడదు. ఎందుకు ప్రేమించాము అంటే answer ఉండకూడదు .
2. నా పేరు నందిని.
నాకు మొబైల్ లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా
ఇలా కాగితం పై రాయడం ఇష్టం.
టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవు
ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి,
కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది,
దానీ పై నీ సంతకం ఉంటుంది.
నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది.