Bhala Thandanna Dialogues in Telugu

Bhala Thandanana Telugu dialogues lyrics with images

Cast & Crew:
Hero and Heroine – Sree Vishnu and Catherine Tresa
Director – Chaitnya Dantuluri
Music Director – Mani Sharma

1.ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్.

AASA dabbu kante chla strong emotion

2. రాక్షసుడిని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి నేను మాములు మనిషిని.

RAKSHASUDINI CHAMPALANTE DEVUDU KUDA

3. నిజాయతీగా ఉండాలి అనుకుంటే ఈ దేశం లో కామన్ మ్యాన్ కి కూడా రిస్కే.

nijayathi ga vundalante e dhesam lo

4. ఈ రోజుల్లో లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు.

5.నీ దారిలో నువ్వు నా దారిలో నేను ఇద్దరి లక్ష్యం ఒక్కటే.

nee dharilo nuvu na dhaeilo nenu

6. సీఎం కుర్చీలో కూర్చుని ఎవ్వరైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్నే మర్చేయోచ్చు. అంటే ఆ పవర్ చేతిధ లేక కుర్చిధా.

cm kurchilo kurchuni okka santhakam tho state future ne