Sarkaru Vaari Paata Dialogues in Telugu

sarkaru vaari paata Telugu dialogues lyrics with images

Cast & Crew:
Hero & Heroine – Mahesh Babu & Keerthy Suresh
Director – Parasuram
Music Director – SS Thaman

1. నా ప్రేమను దొంగలించగలవు, నా స్నేహాన్ని దొంగలించగలవు, You can’t steal my money.
You can steal my love, You can steal my friendship, you can’t steal my money.

na prema ni dhongalincha galavu

2. అమ్మాయిలని, అప్పు ఇచ్చేవాడిని pamper చేయాలిరా. rough గా హ్యాండిల్ చేయకూడదు.

ammayini, appu ichevadini pamper cheyali ra

3. అప్పు అనేది ఆడపిల్ల లాంటిది సార్. ఇక్కడ ఎవడు బాధ్యత ఉన్న ఆడపిల్ల తండ్రిలా behave చేయట్ల.

appu anedhi adapilla lantidhi sir.

4. నా దృష్టిలో అప్పు అనేది నా సెటప్పు లాంటిది.

na dhrushitilo appu anedhi na  setup lantidhin

5. If Tiger dates a Rabbit, how it will be? Same! If you miss the interest, you will get your date.

if tiger dates a rabbit ,how it will be?

6. సార్ పడుకునే ముందు, ప్రతిరోజూ దిష్టి తీయడం మరచిపోకండి.

sir padukune mundhe prathi roju

7. వంద వయాగ్రాలేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్ళికొడుకు గదిలోకి వచ్చినట్టు వచ్చారు.

vandha vayagralu vesi

8. It’s a Boy thing.

9. నేను విన్నాను, నేను ఉన్నాను.

nenu vinnanu nenu vunnanu