Best NTR Telugu Dialogues in RRR

best ntr dialogues lyrics in rrr with images

1. రామయ్య కోసం సీతమ్మ దేవలాడకూడదు, సీతమ్మ తానకు ఆ రామయ్య రావాలా.

2. ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా! గర్వంతో గి మన్నులో కలిసిపోతానే.

3. కడుపున పుట్టకపోయినా కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను?

4. నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే నీ రాముడిని నేను తోలుకివస్తా.

5. ఆడు కనపడితే నిప్పు కణం నిలబడినట్టు వుంటది. కలబడితే యేగు చుక్క ఎగబడినట్టు వుంటది. ఎదురు పడితే చావుకైనా చెమట ధారా కడతది. ప్రాణమైన, బందువుకైనా వాడికి వాంఛానవుతాది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి, నా అన్న మన్యం దొర అల్లూరి సీతా రామ రాజు. – Bheem For Rama Raju

Powerful Ram Charan Dialogues in RRR

6. దుంగి దుంగి, నక్కి నక్కి గాదే తొక్కుకుంటూ పోవాలే. ఎదురువచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలే.

7. నేను మల్లి కోసం వచ్చాను. మీ బావ మట్టి కోసం వచ్చారు.

8. ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్న. గర్వంతో ఈ మన్ను లో కలిసిపోతానే.