1. భీమ్… ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా.
2. వాడు కనపడితే సముద్రాలూ తడపడతాయ్. నిలపడితే సామ్రాజ్యాలు సాకిలపడతాయ్. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుపాలు తాగిన ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం. – Rama Raju For Bheem
3. నాకు కావాల్సిన సమాధానం వచ్చేవరకూ, నీకు చావును చూపిస్తాను.
4. భీమ్ ఆవేశం ప్రతి మనిషి యొక్క ఆయుధంగా మారుతుంది. ఆ ఆవేశాన్ని ప్రజలకు ఇస్తాను.
5. ఈ శిక్ష ఆగేది కాదు భీమ్, మొండికేస్తా వచ్చేది చావే.
6. నా ధైర్యం నన్ను నడిపిస్తుంది. నీ ధైర్యం నన్ను గెలిపిస్తుంది.
7. భీమ్ సమిధ కాదు, అగ్ని పర్వతం.
8. తమ్ముడూ…. అమ్మాయిల్ని కలవడానికి దారులు వెతుక్కోకూడదు, దారులు వేసుకోవాలి.