Major Dialogues in Telugu

Major Movie Dialogues

Cast & Crew:
Hero & Heroine : Adhi Sesh & Sobhita Dhulipala
Director : Sashi Kiran Tikka
Music Director : Sricharan Pakala
Producer : Mahesh Babu

1. దేశాన్ని ప్రేమించడం అందరి పని, వాళ్ళని కాపాడడం సోల్జర్ పని.

Dhesani preminchadam andhari pani,vallani kapadadam solider pani

2. వాడికి ఒక మంచి కొడుకుగా ఉండటం కంటే, మంచి భర్తగా ఉండటం కంటే, ఒక సోల్జర్ గా ఉండటం అవసరం.

Vadiki oka manchi kodukuga vundatam kante

3. టైమ్ కి మనం వెళ్ళకపోవడం వలన ఒక్క ప్రాణం పోయిన లైఫ్ లో నన్ను నేను సోల్జర్ అనుకోలేను సార్.

Time ki manam vellaleka povadam valana

4. చావు కళ్ళలోకి చూసి నువ్వు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ, న నా దేశాన్ని కాదు. You may take me, you may take me, but not my country!

chavu kallaloki chusi  nuvu n jeevethani tesukovachu kani

5. ప్రతిరోజు ,ప్రతి క్షణం , లైఫ్ నీ రిస్క్ లో పెట్టుకోవడం. But that’s a soliders life, He picked a soliders life.

Prathi roju, Prathi kshnam, life ni risk lo pettukovadam

6. Don’t come up, I will handle them.

Dont come up I will handle them