Prince Movie Dialogues in Telugu

Cast & Crew :
Hero & Heroine : sivakarthikeyan, Maria Riaboshapka, Sathyaraj
Director : Anudeep KV
Music director : Thaman s
Producer : Suniel narag, D. Suresh babu

1.ఒరేయ్ కులం మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారు ఏంటిరా మనందరది ఒకటే రక్తం రా.

Orey manadharidhi oke kulam oke matham

2.నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదో వల్లనే కాపీ కొట్టనిస్తను.

Nenu andhari pillalnincopy kottanivanu

3.ఒకే ఒక్క లవ్ దానికి వరల్డ్ వార్ వచ్చే లా ఉంది.

Oka okka love ki

4.Elizabeth taylor అని పెట్టాడు సార్, ఒక టైలర్ కూతురు టైలర్ అవ్వాల సార్.

5.వేరే కులం వేరే మతం అన్నిటినీ దాటేసి వేరే కంట్రీ అమ్మాయిని లవ్ చేశావు కదరా.

Vere kulam vere matam

6.ఆల్ ఇండియన్స్ అర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఫాలో అయ్యాను కనుకే ఒక బ్రిటీష్ పిల్లని లవ్ చేశాను రా.

All Indians are my brothers and sisters

7.ఇలాంటి సంఘటనలు ఇది వరకు చాలా జరిగాయి. కానీ ఇదే మొదటి సారి.

Ilanti sangatanalu idhi varaku