Ginna Movie Dialogues in Telugu

Cast and crew :
Hero & heroine : Vishnu Manchu, paayal rajput, sunny leone
Director : suryyah
Music director : Anup Rubens
Producer : Vishnu Manchu

1.జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదు రా, లోడ్ చేసిన గన్ను టచ్ చేస్తే దీపావలే.

Ginna ante pyoyyi midha karigipoy venna kadhu ra

2. ఆడోళ్లు అన్ని రంగాల్లో ముందుండాల, మనం వెనకాల ఉండి బాగా చూసుకోవాలి.

Addoluu Anni rangallo munchi vundali

3. నమ్మకం లేని ప్రేమ, కర్ర లేని టెంటు నిలబడవు.

Nammakam Leni prema

4.నాకు దుడ్లు ముఖ్యమే, కానీ నా అనుకున్న వాళ్ళు దుడ్లు కన్న ఎక్కువ ముఖ్యం.

Naku dhudlu mukyame antakanna