Ori Devuda Movie Dialogues in Telugu

Ori Dhevuda dialoguesandimages

Cast & Crew :
Hero & Heroine : Vishwak sen, Mithila Palkar
Director : Ashwath Marimuthu
Producer : Pearl . Potluri, Param V. Potluri
Music Director : Leon James

1.లవ్వే లేని లవ్ మ్యారేజ్ సార్.

lavve leni love marriage sir

2. వైఫ్ లో ఫ్రెండ్ ని చూడచ్చు సార్, కానీ ఫ్రెండ్ ఏ వైఫ్ లాగా వచ్చిందా!

wife lo friend ni chudachhu

3. నీ లైఫ్ నువ్వు మార్చుకునేందుకు నేను నీకు ఇస్తున్న సెకండ్ ఛాన్స్ ఈ టికెట్.

nee life nuvvu marchukunenduku nenu

4. నీకు చెప్పిన అర్థం కాదురా.

niku cheppina ardamkadura