1. పిరికి వాళ్ళే కర్మ సిద్ధాంతం మాట్లాడుతారు.

2. వాడి గుడిసె జోలికి వెళ్ళావో, నీ ఇల్లు ఎక్కడ వుందో ఈ శ్యామ్ సింగ్ రాయ్ కి తెలుసు.
3. ఆత్మభిమానం కన్నా ఈ ఆగమం గొప్ప కాదు.

4. తప్పు అని తెలిసాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు.

5. స్త్రీ ఎవడికి దాసి కాదు, ఆఖరికి ఆ దేవుడికి కూడా.

6. నేలకి నీటికి గాలికి బ్రతికించే గుణం ఉంటుంది తప్ప, హింసించే గుణం ఉండదు.

7. కులం కాళ్ళు పట్టుకు కుర్చోడానికి ఇది రుగ్వేదం కాదు, స్వాతంత్రపాతం.

8. ఏ పనైనా రెండు విధాలుగా చేయచ్చు. ఒకటి భయంతో, రెండు ప్రేమతో.
You Might Also Like