1. ఎప్పుడు ఒకే టీమ్ కి ఆడటానికి నేషనల్ ప్లేయర్ ని కాదు Ipl ప్లేయర్ నీ ఎవరు ఎక్కువగా పడుకుంటే వాడికే ఆడతాను.
2. మెటల్ డిటెక్టర్ లా ఇక్కడ మనీ డిటెక్టర్ ఉంటది.
3. పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు. ఈ ఆటలో ఒకడే కింగ్.
4. పాప ఏమో కసక్కు నేనేమో ఫసక్కు.
5. If you play smart without stupid emotions, you are Unstoppable.