Cast & Crew
Hero & Heroine : Naga Chaitanya, Raashi Khanna, Malavika Nair, Avika Gor
Director : vikram K Kumar,
Producer : Dil Raju
Music Director : Thaman S
1. లైఫ్ లో ఇంకా కాంప్రొమైజ్ అయ్యేదే లేదు ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను.
2. నన్ను నేను సరి చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే.
3. మనం ఎక్కడ మొదలయ్యమో మర్చిపోతే, మనం చేరిన గమ్యనికి విలువ ఉండదు.
4. ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే, స్వేచ్చగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది.