Dhamaka Movie Dialogues in Telugu

Cast & Crew :
Hero & Heroine : Ravi Teja, sreeleela
Director : Thrinadha Rao Nakkina
Music Director : Bheems Ceciroleo
Producer : T G Vishwa Prasadh

1. If I see a villain in you, you will see a hero in me but I am sadist but I am in action.

If I see a villain in you, you will see a hero in me

2.వాడు మనిష వాషింగ్ మెషినా ఇలా ఉతుకుతున్నాడు ఎంటి సార్.

Manisha washing machine aa ala vuthukuthunnadu enti sir

3.అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే, ఇటు నుంచి దీపావళి.

Atu munchi oka bullet vasthe, itu munchi deepavale

4. కోట్లలో ఒకడు అడు, కొడితే కోలుకోలేవు.

kotlalo okadu adu kodithe kolukolevu

5. మనకి కావలసిన వాళ్ళకి చేస్తే మోసం, మనకి కావాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తే న్యాయం.

manaki kavalsina vallaki chesthe adhi mosam

6. నేను వెనుకున్న వాళ్ళని చూసుకుని ముందుకు వచ్చిన వాడిని కాదు, వెనుక ఎవడు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంప్ల్ సెట్ చేసిన వాడిని.

nenu venukunna vallani chusukuni mundhuku vachina vadini kadhu