16. గల్లీ లో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవడికే ఒక రేంజ్ ఉంటది.
15. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ.
14. ఆడదాని వంటి మీద చెయ్యి వేస్తె, నరకాల్సింది వేలు కాదు.. తల.
13. నేను ఎప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి, నేను ఎవరిని.
12. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేది ఏముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.
11. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్.
10. నేను యముడి రూపంలో వచ్చిన రెబెల్.
9. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మనలో మేటర్ ఉండాలి.
8. నేను కొడితే మాములుగా ఉండదు, గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని తలుచుకుని ఏడుస్తావ్.
7. టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటాదో తెలుసా. అలా ఉంటది నేను గుద్దితే.
6. జీవితంలో ఎప్పుడు ఎవడిని తక్కువ అంచనా వెయ్యకు. ఎవడిలో ఎంత దమ్ము ఉందో వాడికే తెలుసు.
5. నా నెత్తురుకి ఉడుకు ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడాలొస్తే తలకాయలు లేచిపోతాయి.
4. వాడుపోతే వీడు, వీడుపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే… అప్పలనాయుడు.. దాదాగిరికొచ్చిన, దౌర్జన్యానికొచ్చిన…
గూండాయిజానికొచ్చిన, గ్రూపులు కట్టడానికొచ్చినా.. రాజకీయంతో వచ్చినా, రౌడీయిజమ్ తో వచ్చిన… పూటకో శవం లెక్కన పోర్టుకు బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయ్.
3. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పాను అమ్మ.
2. Trust no one. Kill anyone. Be only one.
1. శైలు కోసం పది సార్లు చస్తాను నేను, నువ్వు ఒక్కసారి చావగలవా.