Krishnarjuna Yuddham Songs Lyrics in Telugu Script

Krishnarjuna Yuddham All Songs Lyrics in Telugu Script

Dhaari Choodu Song Lyrics in Telugu

దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బెరే చూడు

దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బెరే చూడు

కమలపూడి
కమలపూడి కట్టమింద మామ
కన్నె పిల్లల జోరే చూడూ
కమలపూడి కట్టమింద మామ
కన్నె పిల్లల జోరే చూడూ

బులుగు చొక్కా ఏసినవాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా
బులుగు చొక్కా ఏసినవాడా పిలగా

చిలకముక్కు చిన్నవాడా
చక్కని చుక్క
చక్కని చుక్కా దక్కే చూడూ మామా

చిత్ర కన్ను కొంటేవాడా
చిత్ర కన్ను కొంటేవాడా
చిత్ర కన్ను కొంటేవాడా
మేడలోనీ కుర్రదాన్ని పిలగా

ముగ్గులోకి దింపినావు
మేడలోనీ కుర్రదాన్ని పిలగా

ముగ్గులోకి దింపినావు
నిన్ను కోరి
నిన్ను కోరి వెన్నెలాడి లైల
కోట దాటి పేటా చేరే

కురస కురస అడివిలోనా పిలగా
కురిసెనే గాంధారీ వానా
కురస కురస అడివిలోనా పిలగా

కురిసెనే గాంధారీ…

I Wanna Fly Song Lyrics in Telugu

నా కనులే కనని ఆ కలనే కలిసా నీ వలనే బహుశా ఈ వరసా
నా ఎదలో నలిగే ఓ ప్రశ్నే అడిగా నే వెతికే స్నేహం నీ మనసా
ఒడ్డు చేరలేని ఈ అలే ఏ ఏ…

దాటుతోంది సాగరాలనే
ఒక్క గుండె ఇంక చాలదే ఏ ఏ…
కమ్ముతుంటె ఈ అల్లరే

I wanna fly wanna fly
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
Love feeling it inside

నీ వెలుగే వరమై
ఏ కథలో వినని భావమిదా

ఊహాలకే సరిహద్దులు లేవని ఈ క్షణమే తెలిసే
అందుకనే చూపుల వంతెనపై హృదయం పరుగెడెనే
వెన్నెల కన్నా చల్లని సెగతో

Feel this moment sway
నీ వేకువలో వెచ్చని ఊహై
I’ll melt your heart away
ఒక ప్రాణం అది నీదవనీ

Girl your smile నా జగమవనీ…
నా కనులే కనని ఆ కలనే కలిసా నీ వలనే బహుశా ఈ వరసా
I wanna fly wanna fly
నీ సగమై సగమై

నా నిజమే ఎదురై పిలిచినదా
Baby lemme kiss you

Caress you
Hold you tight my baby boo
never let you

Go away from me
‘Cause i got issues
Well i miss you

But

Urime Manase Song Lyrics in Telugu

ఉరిమే… మనసే…
ఉప్పెనై ఉన్న గుండెనే
నేడు నిప్పులే చిమ్మనీ
ఏ నీడలా నువ్వు లేనిదే
నేను నేనుగా లేననీ

ఏ ఉన్న చోట ఉండనియ్యదే
ఉరిమే… మనసే…
రెప్పనైన వెయ్యనియ్యదే
తరిమే… మనసే…
వెతికా నేనై ఆకాశం
మిగిలా శ్వాసై నీకోసం
ఎప్పుడో నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం

జ్ఞాపకాలే గుచ్చుతుంటే చిన్ని గుండెనే
నిన్ను తాకే హాయినిచ్చే కొత్త ఆయువే
యుద్ధం కోసం నువ్వే సిద్ధం నీలో నేనే ఆయుధం
నీవే త్యాగం నీవే గమ్యం
నాలో లేదే సంశయం
ఛల్ ఛల్ ఛల్
తుఫాను వేగమై ఛలో ఛలో
ఘల్ ఘల్ ఘల్
ఆ గెలుపు చప్పుడే ఈ దారిలో
పరుగుతీసే ప్రాయమా
ఊపిరై నా ప్రేమ తీరం చేరవే
ప్రపంచమే వినేట్టుగా
ఈ ప్రేమ గాధ చాటవే

ఉన్న చోట ఉండనియ్యదే
ఉరిమే… మనసే…
రెప్పనైన వెయ్యనియ్యదే
తరిమే… మనసే…
వెతికా నేనై ఆకాశం
మిగిలా శ్వాసై నీకోసం
ఎప్పుడో నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం

ఉన్న చోట ఉండనియ్యదే
ఉరిమే… మనసే…
రెప్పనైన వెయ్యనియ్యదే
తరిమే… మనసే…
వెతికా నేనై ఆకాశం
మిగిలా శ్వాసై నీకోసం
ఎప్పుడో నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం

Ela Ela Song Lyrics in Telugu

No
No never let me go
No never let me go
నీవెంటే వస్తా where ever you, No
No never let me go
No never let me go
నీవెంటే వస్తా where ever you go

ఎలా ఎలా నా ఊపిరాడదే
ఇలా ఎలా మారింది నా కథే
నిజం కలై భరించరానిదే
నువ్వే చెలి నా చెంత లేనిదే

క్షణములోని అరక్షణాన్ని తీసి

అరక్షణంలొ సెకనులన్ని కోసి
నిమిషమంత విషము నింపినట్టుందే
ముక్కలైన గాజు పూలు పేర్చి
నడువబోవు దారి లాగ మార్చి
అడుగు ముందుకెయ్యమంటె ఎట్టాగే
No
No never let me go
No never let me go
నీవెంటే వస్తా where ever you
No
No never let me go
No never let me go

నీవెంటే వస్తా where ever you go

No
No never let me go
No never let me go
No never let me…
వేల మైళ్ళ చాటున

మైలు రాళ్ళ మాటున
చేరలేని చోటులా మారకే
చిరు వాన జల్లు నేనులే
వాన విల్లు నువ్వులే
నిన్ను చేరు దారినే చూపవే
ధ్వంసమైన కలలు కుమ్మరించి
రాలి పడిన పూలు పోగు చేసి
కానుకల్లె స్వీకరించమంటావే
రగులుతున్న అక్షరాలు కూర్చి
గుండె మంట పాట చేసినావే
కాలుతోంది కవిత కాగితం తనువే

No
No never let me go
No never let me go
నీవెంటే వస్తా where ever you go
No
No never let me go
No never let me go
నీవెంటే వస్తా where ever you go
No
No never let me go
No never let me go
నీవెంటే వస్తా where ever you go
క్షణములోని అరక్షణాన్ని తీసి
అరక్షణంలొ సెకనులన్ని కోసి
నిమిషమంత విషము నింపినట్టుందే
రగులుతున్న అక్షరాలు కూర్చి
గుండె మంట పాట చేసినావే
కాలుతోంది కవిత కాగితం తనువే

Thaaney Vachhindhanaa Song Lyrics in Telugu

ఓ… ఓ ఓహో…
తానే వచ్చిందనా
గాలే రంగుల్లో మారేనా
అరె పల్లె గాలి ఈ పిల్లై మారే
నను ఊపిరల్లె అల్లేనా
వీడి గుండె చాలే నా వల్లే కాదే
ఇది ముందు లేని యాతన
విడిచే యుగమైనా
కలిసే క్షణమవదా
విడిగా నేనున్నా
ఎదలో ఒదిగున్నా
అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది
తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది

అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది

తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది

నీవేలే నా దారి

వచ్చాలే నే కోరి

వేకువే ఆగునా చీకటుందనీ
చినుకులే రాలవా దూరముందనీ
పువ్వులే పూయవా కొమ్మ అడ్డనీ
స్వప్నమే దాగునా నిదురలో అనీ
కనులే తెరిచా
కలలో పిలిచా
నే గెలిచా
నీకై నిలిచా
అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది
అరె గుప్పెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళ్ళినది
అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది
అరె గుప్పెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళ్ళినది
నీవేలే నా దారి
వచ్చాలే నే కోరి
ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలేల్లో
ఏలేల్లో ఏలేల్లో ఏలే ఏలేల్లో
తానతందననా తానతందననా తందననా తందననా తందననా