9 Best Maha Samudram Dialogues in Telugu

maha samudram dialogues lyrics with images
  1. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడానికి నేను ఏమైనా గాంధీ ఫాలోవర్ అనుకున్నారా ? భగత్ సింగ్ ఫాలోవర్ ని.

2. కండబలం ఉన్నోడికన్నా బుద్ధి బలం ఉన్నోడు గొప్పోడు.

3. నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్, నీలో కలవాలని అన్ని నదులు కోరుకుంటాయి.

4. నేను దూరదర్శన్ లో మహాభారత యుద్ధం చూసిన మనిషిని రా. ఎదుటోడు వేసిన బాణానికి ఏ బాణం వెయ్యాలో నాకు బాగా తెలుసు.

5. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవరైనా మోస్తరు. కానీ మనసులో ఉన్న బాధని బంధాలు విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమ అయినా స్నేహం అయినా.

6. ఇక్కడ మనకు నచ్చినట్టు బ్రతకాలి అంటే, మన జాతకాల్ని దేవుడు మనకు ఒకటి రాసి ఉండాలి.

7. సముద్రం చాల గొప్పది మామ, చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది.

8. పగ పట్టిన పాముని చంపడం ఒకటే మార్గం.

9. యముడు పెట్టిన ముహూర్తం కన్నా ఒక్క నిమిషం ముందే చంపేస్తాను.