F3 Dialogues in Telugu

F3 movie dialogues lyrics in Telugu with images

Cast & Crew
Starring: Venkatesh, Varun Tej, Thamanna Bhatia, Mehreen Pirzada
Director: Anil Ravipudi
Music Director: Devi Sri Prasad
Producer: Dil Raju

ప్రపంచానికి తెలిసిన పంచ భూతాలు ఐదు. కానీ ఆరో భూతం ఒకటి ఉంది అదే డబ్బు.

2. డబ్బు ఉన్న వాడికి ఫన్, లేని వాడికి ఫ్రస్ట్రేషన్.

Dabbu Vunna vadki fun leni vadiki frustration

3.మన ఆశలే మన విలువలు.

mana asale mana viluvalu.

4. ఆడోళ్లు బంగారం చూస్తే అంతే సైకోలు అయిపోతారు.

adollo bangaram

5.వాళ్ళది మరాఠీ ఫ్యామిలీ అయితే, మాది దగ్గుపాటి ఫ్యామిలీ.

valladhi marati family ayithe dhaggupati family

6.వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే, మాది మెగా ఫ్యామిలీ.

Valladhi daga family itey maadhi mega family