KGF (Kolar Gold Fields) is a
Lead Roles – Yash as Rocky / Raja Krishnappa Bairya and Srinidhi Shetty as
Reena Desai
Director, Story and Screenplay – Prashanth Neel
Producer – Vijay Kiragandur
Music Directors – Ravi Basrur and Tanishk Bagchi
Dialogues – Prashanth Neel, Chandramouli M andVinay Shivangi
Release Date – 21st December 2018
1. నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు. కాని చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజు లాగా, పెద్ద శ్రీమంతుడిగా చచ్చిపోవాలి.
Famous KGF Chapter 2 Telugu Dialogues
2. ప్రపంచంలో తల్లికి మించిన యోధులెవరు లేరు.
3. బెదిరి అదిరి చెదిరి పోయే సుక్కల్లో సందమామ లాగా, ఆకాశం చిరి అంచుల్లో దాక్కుని కూర్చున్నప్పుడు, జ్వాల కన్నది ఒక జ్వాలా పుత్రుడిని.
[ Powerful Telugu Movie Dialogues ]
4. చిల్లర కావాలంటే చెయ్యి చాపాలి. అదే నోట్లు కావాలంటే చెయ్యి లేపాలి.
5. ఎవరినైనా కొడితే పోలీస్ వెతుకుతాడు. అదే పోలీసునే కొడితే, నీ లాంటి దొన్ వెతుకుతాడు.
6. క్యా చాహియే తెరెకో..?
దునియా…!
7. పోలీసులు విజిల్ వేసి పట్టుకున్న క్రిమినాల్ని, జనాలు విజిల్ వేసి రాజాని చేసారు.
8. రక్తపు వాసనకి పిరానా చేపలన్నీ ఒక చోట చేరాయి. అయితే ఆ చేపలకు తెలియదు, ఆ రక్తం వాటిని వేటాడే తిమింగలానిదే అని.
9. నా రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా..!
10. Mumbai kya there
Nayire
Avur
11. Powerful people come from powerful places..!
12. అందరు డబ్బులు ఉంటే హాయిగా బతకవచ్చు అనుకుంటారు. అయితే డబ్బులు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా అవ్వదని ఎవరూ ఆలోచించరు.
13. చట్టం చేతికి ఉంగరం తొడిగా, అది షేక్ హ్యాండ్ ఇస్తుంది. సలాము కొడుతుంది.
14. నా జర్నీ లో చాలామంది కిలాడీలని చూసా. కిల్ లేడీ ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్న.
15. స్వార్ధంతో పరుగులు తీసే ప్రపంచం, ఎవరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి.
16. వేరే వాళ్ళ గురించి ఆలోచించవద్దు. వాళ్ళు నీకన్నా గొప్పోళ్ళు కారు.
17. ఊరు చూడటానికి వచ్చినోడు ఊరు తెలుసుకుంటాడు. ఊరు ఏలటానికి వచ్చినోడు వాడి గురించి ఊరుకి తెలిసేలా చేస్తాడు.
18. ట్రిగ్గర్ మీద వేలు పెట్టిన ప్రతోడు షూటర్ కాదు. అమ్మాయి మీద చెయ్యి వేసిన ప్రతోడు మగాడు కాదు.
19. కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు. ముందు ఎవడు కింద పడిపోయాడన్నది లెక్కలోకి వస్తుంది.
20. జీవితంలో భయముండాలి. ఆ భయం గుండెలొ ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు. మన ఎదుటోడిదయే ఉండాలి.
21. పవర్ ఉంటేనే డబ్బులు..!!
22. ఈడ స్వర్గం నరకం లేవు. మంచి చెడులు లేవు. నమ్మకాలూ కూడా లేవు. భావోద్వేగానికి లొంగిపోకు. ఈడా ఆటికి విలువ లేదు. గుండెల్ని రాయి చేసుకున్నోడికి ఇవన్నీ వుండవు.
23. రాకి అగ్గి లాంటోడు. దుష్మన్ పెట్రోల్. శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే వాడంత ఎక్కువగా మండుతాడు. ధగ ధగ ధగ.…!
24. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస, గర్జన కన్నా భయంకరంగ ఉంటుంది..!
25. ఊరికే చరిత్ర సృష్టించలేము. అలా అని చరిత్రను ప్లాన్ వేసి బ్లూప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పు రవ్వ.
26. ప్రతి సినిమాలో ఒకడుంటాడు అంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది.
హీరో నా..??
కాదు, విలన్..!!
27. కాల్చే మంటను ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుమజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుడిని ఎదురించిన రాముడిలా, జమదగ్ని కోపాన్ని మించి, సర్వము తననుకునే పరమాత్మని ప్రశ్నిచ్చే, పిడుగులా గర్జించే ఒక ధీరుడు వస్తున్నాడు.
28. గ్యాంగ్ తో వచ్చే వాడు గ్యాంగ్స్టర్. కానీ అతనొక్కడే వస్తాడు, Monster.
29. నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే నువ్వొక్కడివే గెలుస్తావ్. అదే ముందు ఉన్నవని నీ వెనుకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు.
30. పోస్ట్ వచ్చేది లెటర్ మీద వున్నా అడ్రసును బట్టి కాదు, అడ్రస్ మీద వుండే
ల్యాండ్ మార్క్ ని బట్టి. ఈ ల్యాండ్ మార్క్ కి పిన్ కోడే కాదు, స్టాంప్ కూడా అవసరంలా.
31. If you think you are bad, I am your dad.
32. నా అర్హత ఏమిటి అనేది నన్ను ప్రేమించి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అర్ధం కాదు.
33. ఎవడురా జనాన్ని కొట్టి డాన్ అయ్యాను అని అంది. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే.
మా పోస్ట్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. మీ విలువైన అభిప్రాయాన్ని మరియు మీరు కోరుకునే డైలాగ్ను కామెంట్ చేసి పోస్ట్ ఇంప్రూవ్మెంట్కు సహకరించగలరు.
(Thanks for visiting the post. Please comment your valuable feedback and desired dialogue for improving the post.) 🙂