1. అమ్మాయిలకు అబ్బాయి స్మార్ట్ గా ఉన్నడం కన్నా ఇన్నోసెంట్ గా ఉంటేనే ఇష్టం.
2. లోకంలో ఎవరు పుట్టేప్పుడే మేడ్ ఫర్ ఈచ్ అధర్ గా మాత్రం పుట్టారు, అర్ధం చేసుకుని జీవించాలి.
3. ఒక అమ్మాయి ఏడుస్తుంది అంటే మోసం చేస్తుంది అని అర్ధం, అదే ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు అంటే మోసపోయాడు అని అర్ధం.
4. లవ్ ఫెయిల్ అయ్యాక లైఫ్ లేదు అనుకుంటే, 25 ఏళ్ళ వయసు తరవాత ఎవరు బ్రతకరు రా.
5. ప్రేమించాక ఒకడు ముందు తాగితే లవ్ ఫెల్యూర్, అదే పెళ్లి అయ్యాక ఒకడు తాగితే లైఫే ఫెల్యూర్.