Cast & Crew :
Hero & Heroine : Dulquer Salmaan, Mrunal Thakur
Director : Hanu Raghavapudi
Music Director : Vishal Chandrasekhar
Producer : Swapna Dutt, Priyanka Dutt
1. కురుక్షేత్రంలో రావణ సంహారం… యుద్దపు వెలుగులో సీత స్వయంవరం.
2. నాలుగు మాటలు పోగేసి రాస్తే, కాశ్మీర్ ని మంచుకి వదిలేసి వస్తారా.
3. ఇక్కడ చాలా చల్లగా ఉంది. కాశ్మీర్ నుండి మీరు ఏమైనా పంపుతున్నారా.
4. ఇంత అందం అబద్ధం చెపితే నిజం కూడా నిజం అని నమ్మేయదు…?
5. నువ్వు అలా వెళ్లిపోతుంటే ఇంత వర్షం లో కూడా నా ఊపిరి ఆవిరి అయిపోతుంది.
6. If you have any problem you can call me Sita.
7. ఇక పై నేను అనాధ ని కాదు కదా?
8. అప్పట్లో సీత కోసం రాముడు వచ్చాడు. కానీ ఇప్పుడు రాముడు కోసం సీతనే వచ్చింది.
9. దేశం కోసం యుద్ధం చేసేవాడు సైనికుడు. ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు.
10. గెలుపు అని చెప్పుకోలేని బాధ, ఓటమిని ఒప్పుకోలేని బాధ్యత.
11. నీ దేశం నిన్ను అనాధని చేసింది అని కోపంగా ఉన్నవా.. నేను పుట్టుకతోనే అనాధని రా.. కానీ ఎప్పుడు అమ్మ మీద కోపం రాలేదు.
12. వాడు నిజంగా తప్పు చేశాడో లేదో తెలీదు కానీ. బరువు మాత్రం సీత మోసింది.
13. నీ దేశాన్ని నువ్వు ప్రేమించడం తప్పు కాదు. కానీ పక్క దేశాన్ని ధ్వేషించడం తప్పే..!
14. సారీ చెప్పే ధైర్యం లేని వాళ్లకి తప్పు చేసే అర్హత లేదు. నీ తప్పెంటో తెలుసుకొని నువ్వు సారీ చెప్పాలి.
15. ఓ సైనికుడు శత్రువుకి అప్పగించిన యుద్ధం. ఈ యుద్ధంలో సీతారముల్ని నువ్వే గెలిపించాలి.
16. కనిపిస్తుంది. ఈ లెటర్ చదువుతున్నపుడు దీన్ని తడిపిన కన్నీళ్లు. వినిపిస్తుంది, నన్ను పిలిచే నీ అరుపు ఈ జైలులోనా ఏకాంతంని కప్పేస్తుంది.
17. ఇక్కడ గదిలో చలి పెరుగుతుంది.. కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నవా? ఈ బ్రుతువులు కూడా నీలాగే వచ్చి నాతో వుండకుండా వెళ్ళిపోతున్నాయి.